హైదరాబాద్: 28°C
వార్తలు

భద్రాచలం దేవస్థానంలో శ్రీ ఎస్‌టీజీ కృష్ణమాచార్యులకు పదోన్నతి

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో గ్రేడ్–2 శ్రీరామాయణ పారాయణదారుగా విధులు నిర్వహిస్తున్న కృష్ణమాచార్యులు గ్రేడ్–1 శ్రీరామాయణ పారాయణదారుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు దేవస్థానం ఈవో దామోదర్ పదోన్నతి ఉత్తర్వులను కృష్ణమాచార్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సహోద్యోగులు, ఆలయ అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు.