హైదరాబాద్: 28°C
వార్తలు

ఫేక్ ప్రచారంపై బీఆర్‌ఎస్ ఫిర్యాదు

MBNR: యూట్యూబ్ కథనంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పట్టణ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‌నగర్ నుంచే పోటీ చేస్తారని, ఆయన శేర్లింగంపల్లి లేదా రాజేంద్రనగర్‌కు వెళ్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని నాయకులు తెలిపారు.ఫేక్ వార్తలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.