NRML: కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్‌ఐఆర్ సర్వే నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ అస్రా కాలనీ సర్వే శిబిరాలను సందర్శించి పోలింగ్ స్టేషన్ల వారీగా పురోగతిని సమీక్షించారు. నిర్ణీత గడువులో ఫారాలు పూర్తి చేయాలని ఆయన సూచించారు.
వార్తలు
సర్వేల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: అదనపు కలెక్టర్


