హైదరాబాద్: 28°C
వార్తలు

భక్తుల రద్దీతో విరామ దర్శనాలు రద్దు!

NDL: శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరగడంతో ఆదివారం సాయంత్రం, సోమవారం విరామ దర్శనాలను దేవస్థానం నిలిపివేసింది. సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. మనమిత్ర, ఆన్‌లైన్‌లో స్పర్శ దర్శన టికెట్లు పొందిన వారికి నిర్ణీత సమయాల్లో దర్శనానికి అనుమతి ఉంటుంది.