NLG: HAM విధానంలో నకిరేకల్ నుంచీ చిట్యాల వరకు 4లైన్ రోడ్లకు R&B శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోడ్లు బాగున్నాయనీ వేగంగా వెళ్లొద్దని హితవు పలికారు. 'రోడ్లు కేవలం ప్రయాణానికే కాదు, రోడ్లు బాగుంటే పరిశ్రమలు వస్తాయి, మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి' అని మంత్రి పేర్కొన్నారు.
వార్తలు
VIDEO: 'రోడ్లు బాగున్నాయి కదా అని వేగంగా వెళ్లొద్దు'


