PLD: కలెక్టరేట్‌లో రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు PGRSతో పాటు రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. ప్రజలు సమస్యలపై అర్జీలు సమర్పించాలని, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల వివరాల కోసం టోల్‌ఫ్రీ 1100కు కాల్ చేయాలన్నారు. అలాగే Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో కూడా అర్జీలు నమోదు చేసుకునే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
వార్తలు
రేపే కలెక్టరేట్‌లో PGRS: కలెక్టర్


