హైదరాబాద్: 28°C
వార్తలు

గిరి కళ్యాణ అన్నదాన మండపానికి శ్రీకారం

ELR: జంగారెడ్డిగూడెంలోని శ్రీ గోకులం పారిజాత గిరి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ అల్లూరి రామకృష్ణ ధర్మకర్తలు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ వేలాది మంది భక్తులు రద్దీ ఎక్కువ ఉండటంవలన అన్నదానం, కళ్యాణం మండపలు, పార్కింగ్ స్థలం అవసరమని గుర్తించారు.