WG: సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం కోసం కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ప్రత్యేక ప్రచార ఆటోలను ప్రారంభించారు. వీటి ద్వారా ఆకివీడుతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సర్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
వార్తలు
సర్ ప్రక్రియపై అవగాహన కార్యక్రమం


