హైదరాబాద్: 28°C
వార్తలు

మైలవరంలో ఓటర్ ఫారమ్‌ల పరిశీలన

NTR: మైలవరం నియోజకవర్గంలోని మైలవరం టౌన్ 3వ సచివాలయంలో ఇవాళ ఓటర్ ఫారమ్‌ల పరిశీలన జరిగింది. మరో రెండు రోజుల్లో ఓటర్ సర్వే ఉన్నందున, మిగిలిన ఫారమ్‌లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో 103వ బూత్ BLA తాళ్లూరి శేషగిరి, 105వ బూత్ BLA రమణ, SK బాజి, మైలవరం టౌన్ టీడీపీకి చెందిన జి.వి. రమణ పాల్గొన్నారు. ఇది ఓటర్ సర్వేకు సన్నాహకంగా జరిగింది.