హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డు ప్రమాదం.. యువకుడికి గాయాలు

KDP: వేంపల్లి- గండి రహదారిలోని కుమ్మరాంపల్లి గ్రామ సమీపంలో శ్రీకృష్ణ దేవాలయం వద్ద టర్నింగ్‌లో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఓ యువకుడు గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ప్రమాదానికి గురైన బైక్ వేంపల్లి పట్టణంలోని బిరాళమిట్ట ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గాయపడ్డ యువకుడిని చికిత్స నిమిత్తం వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.