TPT: హైదరాబాద్‌కు చెందిన కె. వేంకటేశ్వర్లు ఆదివారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడును కలిసి విరాళం డీడీని ఆయనకు అందించారు. ప్రాణదాన ట్రస్టు ద్వారా నిరుపేద రోగులకు వైద్య సేవలు అందించేందుకు తమ వంతు సహకారం అందించడం ఆనందంగా ఉందని దాత తెలిపారు.
వార్తలు
SV ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం


