హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీకి షాక్.. టీడీపీలోకి చేరికలు

అన్నమయ్య: జిల్లా రామాపురం మండలం గాలంగుండ్లపల్లి గ్రామానికి చెందిన పది కుటుంబాలు YCPని వీడి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో ఆదివారం TDP పార్టీలో చేరాయి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో ప్రజలు టీడీపీ వైపు వస్తున్నారని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మండల, గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.