MDK: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల 96.81 లక్షల మంది చిన్నారులు, యువతకు సోమవారం అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల ద్వారా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
వార్తలు
నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి: మంత్రి


