హైదరాబాద్: 28°C
వార్తలు

రజక ఆకాంక్ష సభలో పాల్గొన్న ఎమ్మెల్యే గల్లా

ATP: గుత్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రజక ఆకాంక్ష సభను ఘనంగా నిర్వహించారు. ఈ సభలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుతో కలిసి వచ్చిన ఆమెకు రజక సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.