హైదరాబాద్: 28°C
వార్తలు

బెళ్ళాల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ ఎన్నిక

నిర్మల్ జిల్లా కడెం మండలం బెల్లాల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని ఆదివారం మండలాధ్యక్షుడు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా చెన్ను మల్లేశ్, ఉపాధ్యక్షులుగా గోపు రమేష్, సాకు శివ, ప్రధాన కార్యదర్శిగా ఎం. రాజు, కార్యదర్శులుగా కామాటాల రవి, బుగ్గారం వెంకటేష్, అధికార ప్రతినిదిగా వెంకటేష్‌లు ఎన్నికయ్యారు.