హైదరాబాద్: 28°C
వార్తలు

పవన్ త్వరగా కోలుకోవాలి: ప్రత్తిపాటి

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుడిభుజానికి శస్త్రచికిత్స విజయవంతం సంతోషకరం అని టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పవన్ త్వరగా కోలుకుని.. రెట్టింపు ఉత్సాహంతో ప్రజాసేవలో భాగం కావాలని ఆకాంక్షించారు. అలాగే, యూట్యూబర్ రావణ్ వంటి విద్రోహుల ఆట కట్టించడంలో ప్రజల మద్దతు ఉంటుందని ప్రత్తిపాటి అన్నారు.