హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: విప్లవ గీతాలకు మహిళా నేతల సందడి

WNP: వనపర్తిలో సీపీఐ మూడు రోజుల రాజకీయ శిక్షణ తరగతుల్లో విప్లవ చైతన్య గీతాలకు మహిళా నేతలు ఉత్సాహంగా నృత్యం చేశారు. డప్పుల దరువుకు అనుగుణంగా అడుగులు కలిపారు. గాయకుడు కష్టజీవుల గీతాలు ఆలపించగా, కేతేపల్లి ఉప సర్పంచ్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి తదితర మహిళా నేతలు కోరస్ పాడి ఆకట్టుకున్నారు.