హైదరాబాద్: 28°C
వార్తలు

డిజిటలైజేషన్ పనులు పరిశీలన

HYD: ఎస్‌ఐఆర్-2026లో భాగంగా నాంపల్లి, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా నియోజకవర్గాల్లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ పర్యటించారు. ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ పనులను పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, పనులను వేగంగా, కచ్చితత్వంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.