ATP: జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని శాప్ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి అమరావతి ఛాంపియన్ షిప్ క్రీడా పోటీలు నిర్వహించనునట్లు జిల్లా క్రీడాల అభివృద్ధి అధికారి మంజుల తెలిపారు. ఈనెల 15 నుంచి 25 వరకు నియోజకవర్గస్థాయి, ఆగస్టు 1 నుంచి 15 వరకు జిల్లా స్థాయి, 20 నుంచి 25 వరకు రాష్ట్రస్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు. 7207384486 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
వార్తలు
'క్రీడాకారులు ఈ నంబర్‌ను సేవ్ చేసుకోండి'


