హైదరాబాద్: 28°C
వార్తలు

గుత్తి కోటలో ఎన్ని బావులు ఉన్నాయో తెలుసా?

ATP: జిల్లాలో గుత్తి కోట పర్యాటకంగా ప్రసిద్ధి. ఈ కోటలో 101 బావులు, 15 బురుజులు, 15 ముఖద్వారాలు ఉన్నాయి. ఇవేగాక గజశాలలు, గుర్రపుశాలలు, దర్బార్ మంటపం, సొరంగాలు అనేకం ఉన్నాయి. విజయనగర కాలంలో గుత్తికోటను పెమ్మసాని వంశీయులు పరిపాలించారు. ఈ కోట అందాలు అద్భుతం అనిపిస్తాయి. సెలవుల్లో పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.