NTR: జిల్లా మైలవరం నియోజకవర్గంలో జరుగుతున్న వీటీపీఎస్ కో-ఆపరేటివ్ సొసైటీ స్టోర్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 861 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటివరకు 400 మందికి పైగా ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
వార్తలు
కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు.. జోరుగా పోలింగ్


