హైదరాబాద్: 28°C
వార్తలు

ఏటీఎం కేంద్రాల వద్ద పోలీసులు ప్రత్యేక నిఘా

ATP: గుత్తి పట్టణంలోని వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎం కేంద్రాల వద్ద చోరీలను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిడ్డమైన చర్యలను చేపడుతుందని సిఐ రామారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జిల్లాలో ఏటీఎం కేంద్రాలలో చోరీలు అధికం కావడంతో ఏటీఎం కేంద్రాల వద్ద భద్రతపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.