పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా హర్మూజ్‌లో సైప్రస్ జెండాతో వెళ్తున్న ఓ నౌకపై ఇరాన్ దాడికి పాల్పడింది. 11 మంది భారతీయులతో వెళ్తున్న ఈ నౌకపై జరిగిన దాడిలో 10 మందిని రక్షించారు. ఈ ఘటనలో మరో భారతీయుడు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఒమన్‌లోని భారత దౌత్య కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలుపుతూ ఈ దాడిని విదేశాంగశాఖ ఖండించింది.
వార్తలు
నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు


