NLR: SIR గడువును పొడిగించే అవకాశం తన చేతుల్లో లేదని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పష్టం చేశారు. ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు, ఆయన బదులిస్తూ జులై 14 తర్వాత సంబంధిత వెబ్‌సైట్ స్వయంగా మూసివేయబడుతుందని తెలిపారు. అందువల్ల ప్రతి ఓటరూ 14వ తేదీ లోపు తమ వివరాలను తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని పిలుపునిచ్చారు.
వార్తలు
14 తరువాత నా చేతుల్లో ఏమి ఉండదు: కలెక్టర్


