హైదరాబాద్: 28°C
వార్తలు

హిందూపురంలో ఇండోర్ స్టేడియం ప్రారంభం

సత్యసాయి: హిందూపురంలోని ఎంజీఎం క్రీడా మైదానంలో రూ. 4 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక ఇండోర్ స్టేడియాన్ని ఎమ్మెల్యే పద్మశ్రీ నందమూరి బాలకృష్ణ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.