KRNL: మొలగవల్లికి చెందిన అడ్వకేట్ ప్రవీణ్ కుమార్ జనసేన పార్టీ ఆలూరు ఇన్‌చార్జ్ పదవికి దరఖాస్తు చేసినట్లు సమాచారం. తన అభ్యర్థిత్వాన్ని పార్టీ జిల్లా పరిశీలకుడు, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు వివరించినట్లు తెలుస్తోంది. గ్రామస్థాయిలో కార్యకర్తలతో మంచి అనుబంధం ఉండటంతో ఆయన పేరు ఇన్‌చార్జ్ రేసులో వినిపిస్తుండగా, తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానం తీసుకోనుంది.
వార్తలు
జనసేన ఆలూరు ఇన్‌చార్జ్ రేసులో అడ్వకేట్ ప్రవీణ్


