KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 పరిధిలోని SKR నగర్ హరిజనవాడకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది. దాని చుట్టూ ముళ్ల పొదలు పెరిగాయి. కరెంట్ సమస్య తలెత్తినప్పుడు స్తంభం వద్దకు వెళ్లేందుకు ముళ్లపొదలు అడ్డంకిగా ఉన్నాయి. ప్రమాదాలు జరగక ముందే ముళ్లపొదలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
VIDEO: ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్


