NLG: నకిరేకల్ నియోజకవర్గంలో నార్కట్‌పల్లి–మునుగోడు రహదారిపై నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 76 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్‌తో రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన


