హైదరాబాద్: 28°C
వార్తలు

కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో సర్ ప్రత్యేక శిబిరం

NTR: కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఓటర్లకు ప్రత్యేక అవకాశం కల్పించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కమిషనర్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో, మేనేజర్ వెంకటరత్నం ఆధ్వర్యంలో SIR-2026 ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఓటు వివరాల డిజిటలైజేషన్, పరిశీలన కోసం సచివాలయాలు, కొండపల్లి బ్యాంక్ సెంటర్, ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో క్యాంపులు అందుబాటులో ఉన్నాయి.