హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: రావి ఆకుపై ఎస్. జానకి చిత్రం

SRD: భారతీయ సంగీత ప్రపంచంలో తన మధురమైన గానంతో కొట్లాది హృదయాలను గెలుచుకున్న గాన కోకిల S.జానకి మృతి చెందారు. ఈ సందర్భంగా నేడు ఆమెను స్మరిస్తూ ఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ ఆకుపై గాన కోకిల ముఖ చిత్రాన్ని చక్కగా చెక్కి తన అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా ఆమెకు నివాళులర్పిస్తూ ఆకుపై చెక్కిన చిత్ర కళాఖండాన్ని నేడు ఆవిష్కరించారు.