SRD: సంగారెడ్డి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రేపటి నుంచి అల్పాహారం ప్రారంభమవుతుందని మండల విద్యాధికారి విద్యాసాగర్ తెలిపారు. 42 ప్రభుత్వ పాఠశాలలో 2,600 మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. వీరందరికీ ప్రతిరోజు ఉదయం 8 గంటలకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
రేపటి నుంచి అల్పాహారం ప్రారంభం: MEO


