హైదరాబాద్: 28°C
వార్తలు

యువతికి ప్రైవేట్ పార్ట్ చూపించిన డెలివరీబాయ్

బెంగళూరులో ఓ డెలివరీ బాయ్ అకృత్యానికి ఒడిగట్టాడు. ఓ పార్సిల్ ఇవ్వడానికి ఇంటికి వచ్చిన అతను అర్జెంట్‌గా టాయిలెట్ వెళ్లి వస్తానని రికెస్ట్ చేశాడు. ఆ యువతి అడ్డుకున్న వినకుండా లోపలి వెళ్లాడు. అనంతరం తిరిగి బయటకు వెళ్లే క్రమంలో తన ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. భయాందోళకు గురైన యువతి అతడిని వీడియో తీసి SMలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.