BDK: టేకులపల్లి మండలం మద్రాస్ తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ గంగ్లీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నూతన కమిటీ ఎన్నిక ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ హాజరై నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజల సమస్యలక పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
వార్తలు
'కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలి'


