BDK: కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రైతు ఖాతాల్లోకి జమ చేస్తున్న రైతు భరోసా పైకాన్ని రైతులకు అందజేయాలని, పాల్వంచ సహకార సంఘం అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మల్లారం గ్రామ మహిళా రైతుల స్వయం సహాయక గ్రూపుల్లోని ఖాతాల్లోకి రైతు భరోసా పైకం వేశారు.అట్టి రైతు భరోసా పైకాన్ని బ్యాంకర్లు రైతుల అప్పు క్రింద జమ చేయడాన్ని కొత్వాల ఖండించారు.
వార్తలు
కొత్వాలకు మహిళా సంఘాల సభ్యుల ప్రశంసలు


