హైదరాబాద్: 28°C
వార్తలు

రేవంత్ రెడ్డి పాలనలో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది

BDK: అశ్వాపురం మండల BRS పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫైరయ్యారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనలో రియల్ ఎస్టేట్ వ్యవస్థా కుప్పకూలిందని అన్నారు. ప్రజలకు సీఎం చేసింది ఏమీ లేదన్నారు.