KMR: లింగంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో రేపు మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో నేషనల్ డీ వార్మింగ్ డే కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైద్యాధికారి డా. హిమబిందు తెలిపారు. 19 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితంగా ఆల్బెండాజోల్ మాత్రలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మొదటి రోజు మిస్ అయిన పిల్లలకు జూలై 20న మాప్-అప్ డే నిర్వహిస్తామన్నారు
వార్తలు
రేపు నేషనల్ డీ వార్మింగ్ డే


