ADB: గాదిగూడ మండలంలోని కుండీ షేకుగూడ గ్రామంలో రూ.5 లక్షల నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు గ్రామ సర్పంచ్ బాదిరావ్ స్థానికులతో కలిసి ఆదివారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. రానున్న రోజుల్లో గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. TAGS మండల కార్యదర్శి భీంరావ్, దౌలత్ రావ్, బాపురావు, తెలంగ్రావ్, తదితరులున్నారు.
వార్తలు
సీసీ రోడ్డు పనులకు భూమి పూజ


