హైదరాబాద్: 28°C
వార్తలు

వార్డు కార్యాలయంలో ఎస్‌ఐఆర్ అవగాహన కేంద్రం

SRD : జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ అవగాహన కేంద్రం ఆరో రోజూ కొనసాగింది. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఫారాల నింపే విధానం, అవసరమైన పత్రాలపై అవగాహన కల్పించారు. అర్హులైన ఓటర్లు తమ వివరాలను సరిచూసుకుని, అవసరమైతే మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు.