హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు ముఖ్య గమనిక

ATP: గుత్తి మండలంలోని రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేసుకోవాలని ఏవో మహబూబ్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేరుశనగ ఎకరాకు రూ. 640, పత్తి ఎకరాకు రూ.1140, అరటి ఎకరాకు రూ. 3 వేలు, కంది రూ. 80, జొన్న రూ. 84, ఆముదం రూ. 80 చెల్లించి బీమా చేసుకోవాలన్నారు. వేరుశనగ, పత్తి, అరటి పంటలకు సంబంధించి ఈ నెల 15, కంది, జొన్న, మొక్కజొన్న, పంటలకు 31లోపు బీమా చెల్లించలన్నారు.