KMR: ఇన్‌ఫ్లో లేక నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 1,394.62 అడుగులకు పడిపోయింది. 17.802TMCల పూర్తి సామర్థ్యానికి 6.582 టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది. లీకేజీల వల్ల 134 క్యూసెక్కుల నీరు వృథాగా పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.ప్రాజెక్టు భవితవ్యం పూర్తిగా వర్షాలపైనే ఆధారపడి ఉంది.
వార్తలు
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు


