జమ్మూకశ్మీర్ పహల్గామ్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద పోటెత్తడంతో స్థానికంగా ఉన్న పలు హోటళ్లు, ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో కనీసం 3 నుంచి 4 హోటళ్లు, కొన్ని ఇళ్లలోకి నీరు చేరాయి. వెంటనే అప్రమత్తమైన హోటళ్లలోని సిబ్బంది, అధికారుల పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వార్తలు
ఆకస్మిక వరదలు.. పర్యాటకుల తరలింపు


