హైదరాబాద్: 28°C
వార్తలు

ఖాతాలో రూ.740 కోట్లు చూసి మహిళ షాక్

పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లా బిధాన్‌నగర్ ప్రాంతంలో ఓ మహిళకు షాకింగ్ ఘటన ఎదురైంది. అన్నపూర్ణ భండార్ పథకం కింద పడిన రూ.2000 తీసుకునేందుకు వెళ్లిన మహిళ.. తన ఖాతాలో రూ.740 కోట్లు ఉండడంతో నిర్ఘాంతపోయింది. వెంటనే ఈ విషాయాన్ని ఆమె పోలీసులకు తెలియజేసింది. ఆమె ఖాతాను ఫ్రీజ్ చేసి ఘటనపై పూర్తి విచారణ జరుపుతున్నారు. అయితే సాంకేతిక లోపంతో ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.