తమిళనాడు పుదుక్కొట్టై సవేరియార్ పురంలో దారుణం జరిగింది. మైఖెల్, సబితా దంపతుల మధ్య గొడవల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన మైఖేల్ ఇక జీవించడం వృథా అని భావించి తన కుమార్తె, కుమారుడి కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేశాడు. అనంతరం తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.
వార్తలు
పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి చంపిన తండ్రి


