NZB: ఆర్మూర్ మేరు సంఘ అధ్యక్ష పదవికి సంఘ ఎన్నికలు ఆదివారం నిర్వహిస్తున్నారు. ఈ సంఘ ఎన్నికలు అధ్యక్ష పదవికి కొరకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎన్నికల జరగనున్నట్లు పేర్కొన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి మేరు సంఘంలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు కోరారు.
వార్తలు
VIDEO: మేరు సంఘ అధ్యక్ష పదవికి ఎన్నికలు ప్రారంభం


