JGL: కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బర్ల లింగయ్య ప్రమాదవశాత్తు గాయపడి కాలు ఫ్రాక్చర్ కావడంతో, గౌరవ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నేడు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య చికిత్స పొందాలని ఆకాంక్షించారు.
వార్తలు
మార్కెట్ కమిటీ డైరెక్టర్ పరామర్శించిన ఎమ్మెల్యే


