ఢిల్లీలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఆప్ అధినేత కేజ్రీవాల్ హల్ చల్ చేశారు. ఈ సందర్భంగా E-20 పెట్రోల్ గురించి వాహనదారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఈ ఇంధనం వల్ల వాహనాల మైలేజ్ తగ్గడంతో పాటు ఇంజిన్ సమస్యలు వస్తున్నాయన్నారు. కానీ దీనిపై కేంద్రం మాత్రం ప్రజలకు అబద్దాలు చెబుతోందని మండిపడ్డారు.
వార్తలు
పెట్రోల్ బంక్ వద్ద కేజ్రీవాల్ హల్‌చల్


