KDP: గండికోట రిజర్వాయర్‌లో ప్రస్తుత నీటి మట్టం 688.829 అడుగులుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 18.784 టీఎంసీల (69.96 శాతం) నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో సున్నాగా ఉండగా, బయటకు వెళ్లే అవుట్‌ఫ్లో 670 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.
వార్తలు
గండికోట రిజర్వాయర్ ప్రస్తుత నీటి మట్టం వివరాలు


