హైదరాబాద్: 28°C
వార్తలు

పింఛా ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం వివరాలు

అన్నమయ్య: పింఛా ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 982.001 అడుగులకు చేరిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 0.33 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఇందులో 0.075 టీఎంసీల (22.94%) నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌లోకి ఇన్ ఫ్లో సున్నగా ఉందని, అవుట్ ఫ్లో రూపంలో నీటిని కిందకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.