బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మూడో వివాహాంపై మహారాష్ట్ర బీజేపీ మంత్రి నితీశ్ రాణే విమర్శలు గుప్పించారు. లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా అమీర్ ఖాన్ మారిపోయారని మండిపడ్డారు. హిందూ సమాజం, ముఖ్యంగా యువత తాము ఆదర్శంగా భావించే సెలబ్రిటీల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హిందు యువత తాము ఎవరి సినిమాలు చూడాలి, వారికి ఎంత మద్దతు ఇవ్వాలనే విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.
వార్తలు
అమీర్ ఖాన్ పెళ్లిపై బీజేపీ మంత్రి విమర్శలు


