హైదరాబాద్: 28°C
వార్తలు

భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలి: కలెక్టర్

NGKL: పెద్దకొత్తపల్లి మండలంలోని నాయినోనిపల్లి మైసమ్మ దేవస్థానాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సందర్శించారు. ప్రతి ఆదివారం వేలాదిగా వచ్చే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధిపై గ్రామసభ నిర్వహించి తీర్మానాలు చేయాలని సూచించారు.